తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితులకు సంబంధించిన రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.
